జిల్లాలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

జిల్లాలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

NZB: ఎంపీ అరవింద్ జన్మదినోత్సవం సందర్భంగా, ఈ నెల 25న శ్రీరామ గార్డెన్, NZBలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సమ్మేళనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రారావు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.