17న చిత్తూరులో జాబ్ మేళా

17న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని జిల్లా సాంకేతిక శిక్షణా కేంద్రంలో ఈనెల 17న నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఐదు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు.