యూరియా వినియోగంపై రైతులకు అవగాహన
VZM: యూరియా వినియోగంపై రైతులకు గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు. బుధవారం గజపతినగరం మండలంలోని లోగిస తుమ్మికాపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. నానో యూరియా డీఏపీ వాడకం వల్ల భూమి నీటి కాలుష్యం వల్ల బయటపడవచ్చని ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చని చెప్పారు.