'విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది'

'విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది'

WNP: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సూచించారు. పాఠశాల అవసరాల కోసం తాను సహాయం అందిస్తానన్నారు.