VIDEO: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ

VIDEO: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. నిన్న జరిగిన ఉమ్మడి MBNR జిల్లాలోని పార్టీ మండల అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారని అని అన్నారు.