గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తెనాలిలోని గంగానమ్మపేటలో అగ్ని ప్రమాదం
➢ జిల్లాలో దంచికొడుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన
➢ మంగళగిరిలో ఆస్తి కోసం కన్న తల్లిని గెంటేసిన కూతురు
➢అమరజీవి స్మృతి వనం పనులను పరిశీలించిన మంత్రి