రిటైర్మెంట్ పొందిన హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్పీ

రిటైర్మెంట్ పొందిన హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్పీ

SKLM: దీర్ఘకాలం పాటు జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ పొందిన హెడ్ కానిస్టేబుల్‌ బి . శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సేవ అనేది సమాజ భద్రత కోసం నిరంతర పోరాటం అని అన్నారు. ఆయనకు ప్రశంసా పత్రం, జ్ఞాపికను జిల్లా ఎస్పీ అందజేశారు.