గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ను కలిసిన గ్రామస్తులు

గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ను కలిసిన గ్రామస్తులు

NZB: గడ్డమీది తాండ గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని క్యాంపు ఆఫీసులో కలిసి గ్రామంలో రోడ్లు, త్రాగునీరు, ఇతర సమస్యలను వివరించారు. దానికి ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ కేతావత్ రాంసింగ్ అన్నారు.