జిల్లా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోండి..!

జిల్లా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోండి..!

HNK: జిల్లా SC సేవా సహకార అభివృద్ధి సంఘం 2026-27 వార్షిక ప్రణాళిక కింద నిరుద్యోగ SC యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు HNK జిల్లా కలెక్టరేట్‌లోని SC కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.