మహిళా వ్యాపార బలోపేతానికి GHMC కృషి
HYD: జీహెచ్‌ఎంసీ, MEPMA సహకారంతో మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ వ్యాపారాలను బలోపేతం చేయడానికి డిజిటలైజేషన్, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) సహకారంతో ఐఎస్బీ ప్రాంగణంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా 400 మంది మహిళా సూక్ష్మ వ్యాపారవేత్తలకు డిజిటల్ పరిజ్ఞానం పై అవగాహన కల్పించారు.