VIDEO: జీడిమెట్ల సెక్షన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అగ్నిప్రమాదం

VIDEO: జీడిమెట్ల సెక్షన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అగ్నిప్రమాదం

MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధి జీడిమెట్ల సెక్షన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.