బస్వాపూర్‌లో ఆలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

బస్వాపూర్‌లో ఆలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

KMR: బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ఆలయాలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న శివాలయంలో పాలకవర్గ సభ్యులు నాలుగు సీసీ కెమెరాలు, పెద్దమ్మ ఆలయంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు సీసీ కెమెరాలను పరిశీలించి ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.