రైతులకు యూరియా సరఫరా చేయాలని ధర్నా

రైతులకు యూరియా సరఫరా చేయాలని ధర్నా

BDK: సకాలంలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరుతూ.. శుక్రవారం చర్ల మండలంలోని ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు అందజేసి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.