ఇంట్లో వ్యభిచారం.. మహిళ, విటుడు అరెస్ట్
HYD: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి యువతితో పాటు విటుడిని అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఇంట్లో తనిఖీలు చేయగా అలేఖ్య రెడ్డి అనే మహిళ ఆరు నెలలుగా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు గుర్తించారు. ఆమెతో విటుడు వినయ్‌ను అరెస్ట్ చేశారు.