భూముల వేలం.. రూ. 10వేల కోట్లు టార్గెట్!

భూముల వేలం.. రూ. 10వేల కోట్లు టార్గెట్!

TG: HYD కోకాపేట్‌లోని నియోపొలిసు లేఅవుట్‌లో మరో 70 ఎకరాల భూముల వేలానికి HMDA కసరత్తు చేస్తోంది. ఈ భూమిని 10ఏళ్ల క్రితం ఐటీ ఎస్‌ఈ జడ్‌కు కేటాయించింది. అయితే ఇంతవరకు ఒక్క కంపెనీ ఈ భూమిలో సంస్థలను ఏర్పాటు చేయలేదు. దీంతో గడువు ముగియడంతో.. HMDA వాటిని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం వీటిని వేలం వేస్తే.. ఎకరాకు కనీసం రూ.100 కోట్లు పలికుతుందని అంచనా.