పాకిస్తాన్ తో యుద్ధంలో పాల్గొన్న మండలవాసి

KMR: ఉగ్రవాదుల ఏరువేతకు భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మండలంలోని బాగిర్తి పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ అధికారి రామరపు విజయ్ కుమార్ పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదుల ఏరువేతకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న విజయ్ కుమార్‌కు మండల వాసులు సెల్యూట్ చేస్తున్నారు.