VIDEO: నకిలీ పత్తి విత్తనాలు విక్రయం.. ముగ్గురు అరెస్ట్

VIDEO: నకిలీ పత్తి విత్తనాలు విక్రయం.. ముగ్గురు అరెస్ట్

MNCL: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి నుంచి ఆటోలో తరలిస్తుండగా బోయపల్లి వద్ద తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు DCP భాస్కర్ గురువారం వెల్లడించారు. పట్టుబడిన విత్తనాల విలువ భారీగా ఉంటుందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తామన్నారు.