నేడు KUలో జాతీయస్థాయి వార్షికోత్సవం ప్రారంభం
HNK: హనుమకొండ పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19 వరకు “ఆయితెర–2026” జాతీయస్థాయి వార్షికోత్సవం నిర్వహించినట్లు కళాశాల HM, ఫెస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎన్. రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఈ ఫెస్ట్ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.