'రెవెన్యూ చట్టంలో తప్పొప్పులను సవరించాలి'

NLG: ప్రస్తుత రెవిన్యూ చట్టంలో మార్పులను తీసుకువచ్చి దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జునసాగర్, తిరుమలగిరి, నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో పాల్గొన్నారు.