పవన్‌పై వ్యాఖ్యలు.. కమెడియన్‌కు బెయిల్

పవన్‌పై వ్యాఖ్యలు.. కమెడియన్‌కు బెయిల్

KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ ఇటిక్యాలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని పోలీసులు తెలిపారు.