RDT నిధుల పునరుద్ధరణ.. క్రెడిట్ ఎవరిది?

RDT నిధుల పునరుద్ధరణ.. క్రెడిట్ ఎవరిది?

ATP: RDT సంస్థకు FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలోనే జిల్లాలో కొత్త చర్చ నడుస్తోంది. తమ వల్లే నిధులు కేటాయింపు సాధ్యమైందని టీడీపీ చెబుతోంది. మరోవైపు తామే నిధులు కేటాయించేలా చేశామని.. క్రెడిట్ చోరీ చేయడం టీడీపీకి అలవాటే అని వైసీపీ అంటుంది. మరీ దీనిపై మీరేమంటారు. కామెంట్ చేయండి.