VIDEO: పెందుర్తిలో టిడ్కో ఇళ్ల పంపిణీ

VIDEO: పెందుర్తిలో టిడ్కో ఇళ్ల పంపిణీ

VSP: పెందుర్తి నియోజకవర్గంలో అర్హులైన వారి అందరికీ ఇల్లు అందలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సోమవారం అగనంపూడి జోన్ మంత్రిపాలెంలో 336 టిడ్కో ఇళ్లలో 144 ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే రూరల్ ప్రాంతాల్లో 223 ఇళ్లను ప్రారంభించారు. గత ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదని విమర్శించారు.