ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సమిష్టి కృషితో సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవాలి: ఎమ్మెల్యే సాంబశివరావు
★ KMM మోతి నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
★ దుమ్ముగూడెంలో కే. రేగుబల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో రాహుల్
★ కొత్తగూడెంలో దీక్ష దివస్ కార్యక్రమంలో డాన్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు