ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభం

ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభం

HNK: కాజీపేట అర్బన్ పరిధిలోని కడిపికొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎంబైపీసీ, ఎంపీసీ, బైపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 25లోపు పాఠశాలలో సంప్రదించి అడ్మిషన్ పొందాలని యాజమాన్యం తెలిపింది. వివరాలకు 96763 97401 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.