VIDEO: కన్నుల పండువగా అమ్మవారి తెప్పోత్సవం

VIDEO: కన్నుల పండువగా అమ్మవారి తెప్పోత్సవం

కోనసీమ: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన తెప్పోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై అమ్మవార్లను ఆశీనులను చేసి జలవిహారం చేయించారు.