VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన MLA ఉగ్ర
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఏడవ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను MLA ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. అవ్వ, తాతల ఇళ్లకు నేరుగా వెళ్ళి సచివాలయ ఎమ్మెల్యే పెన్షన్లను అందజేశారు. రాష్ట్ర మార్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నారని MLA అన్నారు.