VIDEO: పూజ గదిలో పాము కలకలం
SRD: కొండాపూర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో పాము కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన మహేందర్ ఇంట్లోని పూజ గదిలో పాము ప్రత్యక్షమవడంతో కుటుంబీకులు భయాందోలనకు గురయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకెళ్లాడని తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.