కంటోన్మెంట్‌లో నామినేటెడ్ పదవి కోసం బీజేపీ నేతల పోటీ !

కంటోన్మెంట్‌లో నామినేటెడ్ పదవి కోసం బీజేపీ నేతల పోటీ !

MDCL: కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ పదవి కాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతల్లో పోటీ పెరిగింది. గత ఉపఎన్నికల్లో అభ్యర్థి డా. వంశీతిలక్ ఈసారి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని కోరగా, బొల్లారానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కుమార్ ముదిరాజ్ పదవిని ఆశిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్ నాయకులు ఎంపీ ఈటలను కలుస్తున్నారు.