రాజన్న భవన్‌లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

రాజన్న భవన్‌లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

NLR: చాలా రోజుల తర్వాత నెల్లూరు నగరంలోని విజయ మహల్ వద్ద తన కార్యాలయంలో (రాజన్నభవన్)కి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురిని ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ కార్య కర్తలు, నాయకులకు రాజన్న భవన్లో అందుబాటులో ఉంటారు. మొన్నటి ఎన్నికల వరకు అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు.