VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం

VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం

KNR: హుజూరాబాద్ మండలం మండలంలోని రంగాపూర్‌లో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. శ్రీ మడేలేశ్వర రజక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయం వద్ద గొర్రెపోతులను బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఉపసర్పంచ్ నరేశ్ పాల్గొన్నారు.