ఏజ్ పెరుగుతున్నా పెళ్లికి నో అంటున్న నటీమణులు

ఏజ్ పెరుగుతున్నా పెళ్లికి నో అంటున్న నటీమణులు

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా పెళ్లికి నో చెబుతున్నారు. 43 ఏళ్లు వచ్చినా స్టార్ నటి అనుష్క పెళ్లి ఊసే ఎత్తనంటోంది. త్రిష 42 ఏళ్లు, 40 ఏళ్ల శృతి హాసన్ కూడా సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నానంటోంది. 37 ఏళ్ల నిత్యామీనన్, 35 ఏళ్ల రాశి ఖన్నా, 36 ఏళ్ల తమన్నా, 35 ఏళ్ల పూజాహెగ్డే, 33 ఏళ్ల సాయిపల్లవి, 33 ఏళ్ల మృణాల్ ఠాకూర్, 30 ఏళ్ల అనుపమ పెళ్లి ఊసే ఎత్తడం లేదు.