VIDEO: ఆకట్టుకున్న అగ్నిమాపక విన్యాసాలు

CTR: పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో అగ్నిమాపక సిబ్బంది మంగళవారం ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అగ్నిప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే 85004 45101కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.