వైద్యులను అభినందించిన ఐటీడీఏ పీవో

వైద్యులను అభినందించిన ఐటీడీఏ పీవో

BDK: భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పనిచేసే వైద్యులు ఓ మహిళకి తొలిసారి లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ సందర్భంగా లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకట్‌తో కూడిన వైద్యులు సిబ్బంది విజయవంతంగా నిర్వహించినందుకు ఐటీడీఏ పీవో రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.