కామాంధుడి కోరికలకు వివాహిత బలి

VSP: గోపాలపట్నంలో శుక్రవారం ఓ వివాహిత ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. భర్త వికృత చేష్టలతో ఆమెను దారుణంగా హింసించాడని సమాచారం. పోర్న్ వీడియోలకు బానిసైన అతను, భార్యను అసహనానికి గురిచేసి, లైంగిక వాంఛను పెంచే మాత్రలు వాడాలని ఒత్తిడి చేశాడు. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చివరకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది.