'అందుబాటులోకి హాల్ టికెట్లు'

'అందుబాటులోకి హాల్ టికెట్లు'

NZB: తెలంగాణ గురుకుల Jr. కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించే TGRJC సెట్ -2025 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఆన్‌లైన్ అందుబాటులో ఉన్నాయని TGRJC CET-2025 కో ఆర్డినేటర్ గంగాశంకర్ తెలిపారు. ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసిన విద్యార్థులు tgrjc.cgg.gov.inవెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.