విజయవాడ టెర్రర్ లింక్‌లో కీలక అంశాలు

విజయవాడ టెర్రర్ లింక్‌లో కీలక అంశాలు

AP: విజయవాడ టెర్రర్ లింక్‌లో మరో ఇద్దరు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన సైదాబేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైదాబేగం 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసి SMలో పోస్టింగ్స్ చేస్తోంది. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సైదాబేగం యువతను టెర్రరిజంలోకి దించుతున్నట్లు గుర్తించారు.