VIDEO: నువ్వు యాంకర్‌వా..?హోం మినిస్టర్‌వా..? : రోజా

VIDEO: నువ్వు యాంకర్‌వా..?హోం మినిస్టర్‌వా..? : రోజా

CTR: హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై YCP నేత రోజా ఫైరయ్యారు. 'మీకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కళాశాలలకు రండి? కాలేజీలు ఎలా ఉంటాయి? ఎలా కట్టాలి? అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరెవరో చూపిస్తాను? పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాట్లాడుతున్నావు అని అగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం నువ్వు యాంకర్‌వా.. హోమ్ మినిస్టర్‌వా? అని ప్రశ్నించారు.