ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 292/4 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటౌంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన దీపికకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.