నేడు రాజీవ్ యువ వికాసంపై సమీక్ష

నేడు రాజీవ్ యువ వికాసంపై సమీక్ష

RR: రాజీవ్ యువ వికాసం పథకం అమలు తీరుపై నేడు మంచాల మండల కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బాలశంకర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష ఉంటుందని, ఈ సమావేశానికి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకు మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.