చిత్తూరులో నేడు పవన్ పర్యటన

చిత్తూరులో నేడు పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరులో కొత్తగా నిర్మించిన డివిజినల్ డెవలప్‌మెంట్ కార్యాలయ (DDO) ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.