PHCని తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందం

PHCని తనిఖీ  చేసిన టాస్క్ ఫోర్స్ బృందం

CTR: మోర్దానపల్లి PHCని జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాటిస్టిక్స్ అధికారి జార్జ్, ప్రోగ్రాం ఆఫీసర్ రామ్మోహన్ రికార్డులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను విరోగులకు సకాలంలో అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సేకరించిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.