V IDEO: బీజేపీ కార్యాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు: BJP చీఫ్

V IDEO: బీజేపీ కార్యాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు: BJP చీఫ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇవాళ పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపొందిన నలుగురు సర్పంచులను, ఉపసర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఉద్దేశపూర్వకంగానే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలపై ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని ఆయన అన్నారు.