కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రికలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందాడు. స్థానికుల వివరాల మెరకు.. గ్రామానికి చెందిన నందమూరి సూరిబాబు ఇంటి నిర్మాణం కోసం స్లాబ్ సెంటరింగ్ పనులు కోసం, టేకి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇనుప ఊచలను క్రింద నుంచి పైకి లాగుతున్నప్పుడు, బిల్డింగ్ ఎదురుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరు మృతి చెందారు.