స్థానిక ఎన్నికలలో వారికే ప్రాధాన్యం : మంత్రి

స్థానిక ఎన్నికలలో వారికే ప్రాధాన్యం :  మంత్రి

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల కేటాయింపులో పార్టీ కోసం కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని MBNR జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో శనివారం సమీక్ష నిర్వహించారు. నేతల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.