VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

VIDEO: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

BHPL: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు శ్రీకృష్ణుని వేషంలో సందడి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోట రాజబాబు, పాక్స్ ఛైర్మన్ తిరుపతిరెడ్డి, ఏబీవీపీ నాయకుడు సాయి, జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.