'సర్వీకల్ క్యాన్సర్‌పై అవగాహన అవసరం'
W.G: కాళ్ళ(మం) పెదఅమిరం వెస్ట్ బెర్రీ స్కూల్లో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. సుమారు రూ.32 వేల విలువైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్న లయన్స్ క్లబ్‌ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే RRR, కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు.