'గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలి'

PPM: రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన నిధులపై ప్రజలకు అవగాహన కల్పించి గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని సాలూరు డివిజన్ హౌసింగ్ ఈఈ జి.సోమేశ్వరరావు తెలిపారు. గురువారం సాలూరులో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌తో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు రూ.75 వేలు, బీసీలకు రూ.50 వేలు అదనంగా కేటాయించారని ప్రజలకు తెలపాలని కోరారు.