నోయిడాలో హింస వెనక పాకిస్తాన్ హస్తం

నోయిడాలో హింస వెనక పాకిస్తాన్ హస్తం

జీతాలు పెంచాలని డిమండ్ చేస్తూ కార్మికులు ఇటీవల నోయిడాలో హింసకు పాల్పడ్డారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ హింసాకాండకు సంబంధించి 300 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ఈ హింస వెనక పాకిస్తాన్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ హ్యాండిల్స్ నిర్వహిస్తున్న వ్యక్తులు VPN ఉపయోగించి తన గుర్తింపును దాచినట్లు పోలీసుల విచారణలో వ్యక్తమైంది.