VIDEO: చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన ట్రాఫిక్ పోలీసులు

VIDEO: చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన ట్రాఫిక్ పోలీసులు

HYD: బర్కత్‌పురా చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ట్రాఫిక్ అవగాహన సదస్సులో భాగంగా ట్రాఫిక్-12 డీసీపీ అవినాష్ కుమార్ స్వయంగా వీటిని అందజేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు పిల్లల భద్రత కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ పొందవచ్చన్నారు.