సీవరేజ్ పునరుద్ధరణ పనులు షురూ

సీవరేజ్ పునరుద్ధరణ పనులు షురూ

మేడ్చల్: ప్రగతినగర్‌ రోడ్‌ నం.6 వద్ద సీవరేజ్ పైప్‌లైన్‌ తరచూ దెబ్బతింటూ, దాదాపు మురుగునీరు రోడ్ల పైకి వెల్లువెత్తుతోంది. దీంతో ప్రగతి నగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మూసాపేట్‌ సెక్షన్‌ మేనేజర్‌ పరిశీలించగా, సుమారు 6 మీటర్ల లోతు గల డీప్‌ మాన్‌హోల్‌ పూర్తిగా కింద భాగంలో కూలిపోయిందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోవచ్చని తేలగా, చర్యలు చేపట్టారు.